సంక్షోభంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో జెట్‌ ఎయిర్‌వేస్‌

Published Tue, Apr 16 2019 5:08 PM

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో  పాతాళానికి పడిపోయినజెట్‌ ఎయిర్‌వేస్ కార్యకాలాపాలు  మూడ పడనున్నాయని  తెలుస్తోంది.  మంగళవారం నాటి జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. 

Advertisement
Advertisement